నవవ్యాకరణ కోవిదుడు, సర్వ శక్తిమంతుడు,
అతి బలవంతుడు, కార్యదక్షుడు,
దృఢ సంకల్పుడు వంటి అనేక సుగుణాల సమ్మిళితుడు అయినప్పటికీ ధర్మానికి దాసుడైన హనుమాన్ జీవితమే మనకు #ఆదర్శం, #ప్రేరణ...
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తనకిమ్ వద
రామదూత కృపాo సిoదో మమకార్యం సాధయ ప్రభో🙏*.
నర్కుడ గ్రామంలో #అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణలో #వీరపట్నంఅఖండ బృందం..
జైభజరంగభలీ- తోడ్ దుష్మన్ కి నలీ*.
Hanuman
Veerapatnam Akhanda
No comments:
Post a Comment