Facebook post of 23.04.2023
#Bhagavadhgeetha. #భగవద్గీత
పవిత్ర గ్రంథమని పూజాగదిలో పెట్టి పూజించడానికి కాదు #భగవద్గీత .
సారంతో గీతను చదివి తెలుసుకుంటే మనిషి పరిపూర్ణుడు అవుతాడు...#సౌశీల్యవంతుడవుతాడు..
వ్యక్తినిర్మాణం జరిగి #దేశం #ప్రగతిప్రథంలో ముందుంటుంది..
గీత... మనిషి ప్రశాంతతకో, దేవుని స్థుతికోసమో కాదు.. వ్యక్తికి ధైర్యాన్ని, బలాన్ని కూడా ఇచ్చి కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలుపుతుంది...
ఇది #నిద్రపుచ్చేపుస్తకంకాదు. అందర్నీ కర్తవ్యనిర్వహణలో ఇంకా ఎక్కువ బాధ్యతతో, ఒక #ధ్యేయంతో #సామాజికఅభివృద్దికి నిర్ధిష్టమైన నిర్ణయాలను తీసుకునేలా చేస్తుంది..
ఎందుకంటే గీత అన్నిరకాల బోదనల లాగ దేవాలయాలలోనో, అడవిలోనో, ప్రశాంతమైన ప్రదేశంలోనో చెప్పబడలే... #యుద్ధరంగంలో చెప్పబడింది. కల్లోలంగా ఉన్న ప్రదేశంలో బోధించబడింది. అక్కడ సన్నివేశం చాలా బీకరమైనది. చెప్పిన వ్యక్తి అసమానమైన #బలం, #కారుణ్యం ఉండి సృష్టికే కారకమైనవాడు.
పైకా ఇంకోక అసమానమైన వ్యక్తి ఐన అర్జునిడికి బోధించబడింది..
:~ #స్వామిరంగనాథనంద.
పఠిద్దాం... పాటిద్దాం... ఆచరిద్దాం.
ఎప్పుడో 25 ఏండ్ల క్రితం , పసివయసులో #తాత బలవంతంగా చదవడం నేర్పిన కారణంగా కొంత అబ్బింది. అప్పుడు #18అద్యాయాలు కంఠతహా వచ్చేవి. ఇప్పుడు మల్లీ మొదలెడితే కొంత కొత్తగా ఉంది. అక్కడక్కడ కొన్ని ఉచ్చారణ దోషాలు దొర్లుతున్నాయి. సరిచేసుకుందాం..
మల్లీ మొదలెట్టాం రోజూ 3 చొప్పున.
కరోనా కాలంలో మల్లీ పూర్వవైభవం సాధిద్దాం..
Repeatedly
#Bhagavadhgeetha @ #LOCKDOWN Time
Shelter at Sadhana Kuteer
No comments:
Post a Comment