ప్రతీ కలయిక కావాలొక మేలు కలయిక - సూదిలా సూత్రీకరణలా...శూన్యం నుండి సుశక్తి సాధనలా. ప్రతీ కలయిక కావాలొక మేలు కలయిక.. ఎవరన్నా, లేకున్నా నమ్మిన పనికోసం నిజాయితీగా ముందుకు సాగుతూ వెళుతుంటే...ఎవరిని ఎప్పుడు కలపాలో - ఎవరిని ఎప్పుడు జరపాలో ప్రకృతి చూసుకుంటుంది.. రేపటి వక్తల కోసం నేటి వక్తలే వకల్తా పుచ్చుకొని వక్త శిక్షణ అద్భుతంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.
No comments:
Post a Comment