మొక్కే కదా అని పీకాలని చూస్తే పీకలు కోస్తాం..
పిల్లలం మేం బడి పిల్లలం..రేపటి భారత భవితకు వారదులం.
Post of 29.06.2017.
మొక్కను బతికిద్దాం...
నాటింది ఏ ఉద్దేశ్యంతో అయినా జీవరాసంతటికీ ఆయువునిస్తుంది చెట్టు.. బతికిద్దాం.
ఎవరి అవుసరం లేకుండా పెరిగిన వనాలు నాడు _ పనిగట్టుకుని పెంచాల్సిన పరిస్థితి నేడు.. అయినా తప్పదు.. కానిద్దాం ఇది మన సామాజిక బాధ్యత. #Socialresponsibility Gnana Saraswathi #SaveTreeMovement #GSF
No comments:
Post a Comment