ఏ సంస్థకైనా ఇది అవసరమే..
అధికారికి/స్థాయి కార్యకర్తకి - సామాన్య కార్యకర్తకు మధ్య అరమరికలు లేని సైందాంతిక చర్చ/ సమీక్ష జరిగితే..
అధికారికి అహంకారం - కార్యకర్తకు అనుమానం ఉండదు..
అప్పుడే ఆ సంస్థలో కార్యకర్త
వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది..
తురుంచి లెక్కలు చేస్తే కార్యకర్తకు ఏ ఎదుగు ఉండదు.....
ఉట్టి పోస్ట్ మాన్ ఉద్యోగం లాగా...
No comments:
Post a Comment