Thursday, June 15, 2023

కార్యకర్త లక్షణం

ఏమి తెలవకున్న ఎగిసెగిసి పడటం, గోరంత చేసి కొండంత ఫీలయ్యే కార్యకర్తలకు ఇలాంటి నాయకుల పని చూసి స్ఫూర్తి దొరుకుతది.. 
నమ్మన సిద్ధాంతం కోసం సుమారు 45ఏండ్లుగా పనిచేయడం ఆశామాసి కాదు. ఒడుదుడుకులు, అవాంతరాలు, తొక్కేయడాలు, ఒంటి సమస్యలు, ఇంటి సమస్యలు ఎన్ని వచ్చినా అంతే స్థిరంగా, స్థిమితంగా పనిచేయడం అద్భుతమైన విషయం. అదీ రాజకీయ క్షేత్రం అయితే ఇంకా మహా అద్బుతం...
ఇదో ఈ మనిషి అదే పనికి ఉదాహరణగా ఉన్నారు.  ఆయనే శ్రీఅయ్యగారి ప్రభాకర్ జీ.. భాజాపాలో అనేక ఉన్నత స్థాయిలలో బాధ్యతలు నిర్వహించి కూడా, ఇప్పుడు సంస్థ అప్పజెప్పిన చిన్న పనిని కూడా నిష్ఠతో చేయడం కార్యకర్త లక్షణం అని విషయాన్ని ఆచరణలో చూపుతున్న ఉదాహరణ.
.అనుసరిద్దాం...ఆచరిద్దాం.

No comments:

Post a Comment