గూట్లో దీపం- నోట్లో ముద్ద...
ఉన్నప్పుడు ఉట్లపండగ లేనప్పుడు లొట్లపండగ... పెద్దల ఈ
రెండు మాటలను ఈ రోజు నా తిండికి అన్వయిoచుకోవచ్చు..
ఒకటి ఈ 6 గం.లకే రాత్రి తిండి కథం.ఎప్పుడూ రాత్రి 10కి చేసేటోళ్లం ఈరోజు ఇట్లా... పొద్దుమూకే కథం.
ఎప్పుడు సాధకులు వంతులవారిగా వంట చేస్తే ఒక్క కూర, ఇంత పచ్చిపులుసు అంతే..
ఇప్పుడు వంటలకు ఒకరు వచ్చారు.. దాని పర్యవసానమే ఈ 4 రకాల కూరల్, చట్నీ, మూడు కూరల్ @ గోకరకాయా, బెండకాయ, మీల్ మేకర్😀 & చపాతీలు..
No comments:
Post a Comment