Sada's Musings
Wednesday, June 8, 2022
మా పెరటి నిమ్మచెట్టు
మా పెటరి నిమ్మ
చెట్టు కాయలు కా సె న్...
అవి రంగులో చాలా పచ్చగుండెన్- రుచిలో పుల్లగుండెన్....
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిమ్మకాయలు రానే వచ్చెన్...
మూడేళ్ళ క్రితం సాధన కుటీర్ లో నాటిన నిమ్మ మొక్క.. ఎదుగుతూ ఎదుగుతూ... కాయలు కాయడం మొదలెట్టిoది..
*నింబూ కే ప్యారే హై హమ్ రోజాన కాయేoగే* అబ్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment