న్యాయశాస్త్ర పట్టా చేతికొచ్చిన ఐదేళ్లకు అడుక్కున్న కోట్ వేసికుని దిగిన ఫొటో....
మన ద్వారా జరుగుతున్న పనికి ఓ స్థాయి, కొంత గౌరవం దక్కాలంటే మనకు సామాజిక హోదా తప్పక అవసరమని తన వాక్కుల ద్వారా చెప్పిన బాస్ @ స్వామి వివేకానంద ముందే ఈ ఫొటో దిగి, ఇదో పట్టా పుచ్చుకున్నా కానీ Practice చేయను అని ఖరాఖండిగా చెప్పి సాక్ష్యంకోసం దిగిన ఫొటో ఇది. 2013లో అనుకుంటా.. దాచిన బొమ్మలను ముఖపుస్తకం జ్ఞాపకo చేస్తే నెమరేసుకుంటున్న😀..
No comments:
Post a Comment