చిన్న వయసులోనే అనుకున్నది సాధించడం, అందుకు తగ్గ సాధన చేయడం...
ఎదుగుతున్న క్రమంలో పొందిన సాయం తిరిగి సమాజానికి ఇచ్చేయడo అదృష్టం.. అది కొద్ది మందికే సాధ్యం..
ఆ కొందరిలో మనమూ, మనోళ్లుoటే మనకూ కొంత గర్వం...
అతికష్టమైన ఎవరెస్టు శిఖరాలకు అతితక్కువ వయసులో అధిరోహించిన తుకారాo.. తాను అనుభవించిన కష్టాల జ్ఞాపకంతో ఎదుగుతున్న ఆణిముత్యాలకు తనవంతు సహకారం ఇవ్వడం ప్రారంభిడం అభినందనీయం. గత సంవత్సరం జూన్ 18న
పల్లె ఆణిముత్యాల పండగ పేరున సాధన కుటీర్ ప్రారంభమైన రెండో ఏడాది ముగ్గురు సాధకులకు ప్రోత్సాహం అందివ్వడం మనందరికీ స్ఫూర్తిదాయకo, గర్వకారణం, ఆచరనీయం...
GSF తరపున తుకారంకి శుభాబినoదనలు, శుభాకాంక్షలు💐
No comments:
Post a Comment