మావొయిస్టుల రాక్షసత్వానికి బలైన 26 మంది సి.ఆర్.పి.ఎఫ్ కుటుంబాలలోని పిల్లల విద్యాబుద్దుల బాధ్యత పూర్తిగా స్వీకరించిన గౌతం గంబీర్ .. ఇది అమరవీరులకు నేనిచ్చే నివాళి అన్నారాయన .
అత్యవుసర_ ఆపద సమయంలో తోటివారికీ, తప్పనిసరి పరిస్థితుల్లో దేశానికి, ధర్మానికి ఉపయోగపడని సొమ్ము నీ కాడ ఎంత ఉన్న నిరుపయోగమే..
మనందరి భవిష్యతుకోసం, దేశంకోసం తమప్రాణాలను వదిలిన వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన భాద్యత ప్రబుత్వంతో పాటు సమాజంమీద కూడా ఉంది.. జవానుల కుటుంబాల పిల్లల భష్యత్తుకు అండగా ఉండాలన్న నీ నిర్ణయానికి అభినందనలు. జై హింద్✊.. భారత్ మాతాకి జై🙏🏻
No comments:
Post a Comment