రాళ్ళపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..
చరితబ్ల్య్ అందని ఆనవాళ్లు ఎన్నో..
చరిత్రకు అందించని ఆనవాళ్ళు కొన్ని..
చరిత్రకు ఎలా తెలపాలో తెలియక మరుగునపడ్డవీ కొన్ని..
తెలియక చేసిన తప్పులు కొన్ని, తెలిసిచేసిన తప్పులు కొన్ని...
అయినా ఆగలే..ఆగవు కూడా..
ధర్మంయొక్క ఆనవాళ్ళను తమకు తోచిన రీతిన కాపాడుతూ భావితరాలకు అందించాలన్ని మీ ఆర్ద్రతే వాటిని ప్రపంచానికి చాటుతుంది కాస్త ఆలస్యమైనా.
భాగ్యనగరానికి అతిదగ్గరలో, రాచులూరు గుట్టలమద్య, చెరువు వెనకాల, రాల్లలో స్వయంభుగా వెలసిన కోదండరామస్వామి.. ఎవరి అజమాయిషి, ఆదిపత్యం లేక వారంపాటు సాగే జనజాతర.... చిన్న చిన్న దుకాణాలు, మిఠాయి కొట్లు, గాజుల దుకాణాలల్లో సందడి, చిన్నపిల్ల కోసమ్ ఎన్నో.. ఇప్పటికీ ఇంకా
కొనసాగుతున్న విధానం చూస్తే ఆశ్చర్యం. ఆనందం. శరవేగంగా అన్నిరకాలుగా అభివృద్ది చెందుతున్నా జనాలకు జారతల పట్ల ఏ మాత్రం తగ్గని మక్కువ. కాని ఆలానే కొనసాగని.
Friday, April 14, 2017
KODHANDA RAAMALAYAM, RACHULUR.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment