DAY1@ 28.06.2025
#Dharamveer Chatrapathi Shambhaji Maharaj(#CHAVA) Samadhi @ Tulapur,
#LALMAHEL #Pune.
నమ్మినవారి నమ్మకద్రోహం వలన, శత్రువులు - #ఔరంగజేబు సైన్యానికి చిక్కిన #ఛత్రపతిశంభాజీమహరాజ్ ని 200kms పాటు దారి పొడువునా శరీరంలోని ఒక్కో అవయవం తీస్తూ, అన్ని గ్రామాలు తిప్పుతూ, తిప్పుతూ తెచ్చి పూణే తాలూకా లోని #తులాపూర్ #త్రివేణిసంగమం వద్ద ముక్కలు ముక్కలుగా నరికి చంపబడ్డాడు.. ఆ స్థలంలో నిర్మించబడ్డ #శంభాజీ సమాధి, శివాలయం #భీమ, #భామ & #ఇంద్రాణి నదుల సంగమం #ABDYteam తో కలిసి సందర్శించి ప్రణమిల్లడం అద్భుత అవకాశం... అదృష్టం..
#MaharashtraTourism
No comments:
Post a Comment