ఏడుస్తూ సేవ చేయడం ఎందుకు?
సేవ అంటే బాధ్యత. లాభం ఆశించి చేసేది సేవ కాదు. సేవను, బాధ్యతను అదృష్టoగా బావించి, ఆనందంగా చేయాలి తప్ప భారంగా కాదు... నీవు, నేను సేవ చేయకున్నా ఈ లోకానికి ఏమి నష్టం జరగదు.. అందుకే సేవను బాధ్యతగా భావిస్తేనే చేయాలి, కానీ ఏడుస్తూ, ఏతులకు చేయొద్దనేది విషయం.
సేవా కరో లేకిన్ రోతే మత్ కరో. సేవా కరో దిల్ సే... శాన్ సే కరో....
No comments:
Post a Comment