akhand_bharathdharshanyatra
#ShivajiForts trip
Day2 @29.06.2025.
Visited.
#Shimhaghadfort @
#సింహగడ్ కోట సందర్శించిన.
#సింహగడ్ కోటలో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతిశోభతో కూడిన ప్రదేశాలను సందర్శించాం. ప్రతీ వ్యవస్థ దగ్గర ఒక ప్రత్యేకత కనబడుతుంది.
🔸 #తానాజీమాళుసరే
సమాధి స్థలం:
ఇది #ABDYteam ప్రయాణంలో ముఖ్యమైన స్థలాల్లో ఒకటి. #శివాజీ మహారాజు ప్రియ సైనికుడు #తానాజీ ఇక్కడే వీర మరణం పొందారు. ఆయన ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ సమాధి వద్ద మౌనంగా నిలిచిన క్షణం హృదయాన్ని హత్తుకుంది.
#సింహగడ్ కోట సందర్శన అంటే కేవలం ట్రెక్కింగ్ మాత్రమే కాదు… అది ఒక చరిత్రతో, ధైర్యంతో, ప్రకృతితో కలిసిన అద్భుతమైన అనుభవం. #ప్రతిఅడుగు వెనుక ఒక కథ, #ప్రతిరాయి వెనుక ఒక #స్మృతి.
కుటుంబం కన్నా దేశ సేవ మిన్నా అని భావించి కన్నా కొడుకు పెండ్లిని కాదని యుద్ధంలో పాల్గొన్న యోధుడు🙏 తానాజీ..
కాదేదీ యుద్ధానికి అనర్హం అంటూ ఉడుము సాయంతో తన సైన్యాన్ని కోటను ఎక్కిoచి యుద్ధం చేసిన వీరుడు...తన చేతులు తెగ నరకబడ్డా కూడా యుద్ధం చేసి కోటను జయించి వీరమరణం పొందిన సమరాంగుడు🚩..
అందుకే కోట వచ్చింది కానీ సింహం పోయింది అని శివాజీ ద్వారా నివాళులు అందుకున్న శివాజీ ప్రాణ మిత్రుడు తానాజీ.. సింహగఢ్ లో ఆయన సమాధికి ప్రణమిల్లిన🙏 ABDYteam.
#indianheritage #Sahyadri #shivanerifort #shimhaghadfort #shivajimaharaj
#indianministryoftourism
#PMOIndia
Vishweshwar Reddy Konda
No comments:
Post a Comment