మాతాపితరుల సేవాసదనం సందర్శన @24.03.2021
అవకాశాలు ఊరికే ఎందుకొస్తాయి.. ఆశతోనో, ఆశయంతో ఉన్న కొందరిచే అవి సృష్టించబడతాయి.. ఆలోచనలకు ఆచరణ తోడైతే అద్బుతాయి జరగక ఇంకేం జరుగుతాయి...ఓ పనిలో నిండా మునిగిన వారికి వయస్సుతో సంబందమే లేదు.. మనస్సుతోనే పని.. అదే ఆపనిలో ఆనందాన్ని ఇస్తుంది. వాల్లు అడవిలో ఉన్నా, జనావాసంలో ఉన్నా వాల్ల పనిలో వారు ఉంటారoతే..
#కాన్సర్ రోగులకోసం ఓ రెండెకరాల స్థలంలో #ఆవాసం. కట్టకముందంతా అక్కడ బండరాళ్ళే.. ఇప్పుడు #ఆవగింజంత స్థలం #కాళీలేకుండా అన్నీ #మొక్కలే.. #కాయకూరలు, #పండ్లమొక్కలు, #పూలమొక్కలు, #ఔషదమొక్కలు...ఒకటేమిటి అన్ని రకాల మొక్కలు. అన్నీ
#సేంద్రీయఎరువులతో వాడకమే...ఆ స్థలమే #మాతాపితరులసేవాసదనం వారిచే నడపబడుచున్న Naturopathy Training center #క్యాన్సర్ వ్యాదిగ్రస్తుల #ఆవాసం@ #వినోభానగర్, వీరపట్నం.
ఆ కాయకూరల సాగు Gnana Saraswathi #సాధనకుటీర్ లో పండియ్యలేమా?... అనే ఆలోచన సందర్సన తరువాత కలిగింది.
ఇగ పని మొదలుపెట్టడమే..
No comments:
Post a Comment