Bharath Dharshan Yatra
TamilNadu Trip.
Successfully Completed trip with 3280Kms, on road in week days and visited..
1.bhavani nagar 2.madhura
3.palani 4.kanyakumari
5.suchindram.6.thiruchendur
7.dhanuskoti 8. Rameshwaram
9. Srirangam 10.Jambukeshwaram
11.kumbhakonam 12.chidambaram
13. Arunachalam 14.kanchi
15.srikalahasthi
16.thirupathi (No Dharshanam Only Laddus).
Thx #God, #Nature & Health to Support our trip..
Congratulations to team members for Good Cooperation.
అవి కేవలం పూజల కోసమే కట్టన దేవాలయాలు మాత్రమే కావు... అత్యద్భుత #కళాకండాలకు నిదర్శనాలు..
కొండలమధ్య వెలసిన ఆ దేవదేవతలకన్నా, ఆ దేవతల అనుగ్రహాలను భవిష్యత్తు తరాలకు అందించాలని తపనపడ్డ నాటితరం దార్శనికుల #శ్రద్దాకేంద్రాలు...
సుమారు 15 ఎకరాలు నుండి మొదలై 100 పైగా ఎకరాలలో, అద్భుత శిల్పకళ ను రాళ్లలో బంధించిన ఆ శిల్పుల #సమర్పణకు #ప్రణామాలు.
సుమారు 30 అడుగుల ఎత్తు,
100అడుగుల వెడల్పులతో ఆలయ లోపలి ప్రాకారాలు పూర్తిగా రాళ్లలో నిండిన #శిల్పాలు, 300/100 అడుగుల ఎత్తు, వెడల్పులతో,
ఒక్కో ఆలయానికి నాలుగు #ముఖద్వారాలు, #గోపురాలు..
అత్యoత వైభవంగా జరిపిన నిర్మాణాలు మాత్రమే కాదు,
ఆ ఆలయాల #నిర్వహణ కూడా అత్యద్బుతం. లక్షలమంది భక్తులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు. అన్ని వర్గాల వ్యవస్థలు, అన్నివేళలా అందుకు సిద్ధంగా ఉండటం #మాహాఅద్బుతం.
తెలుగు రాష్ట్రాల మాదిరిగా
#ఎక్కువధరతో కొనుకున్న వారికి దగ్గరగా #దైవదర్శనం అన్న నిబంధనలు లేకపోవడం #ఆనందదాయకం.
ఆలయాలలోని గర్భాలయంలో విద్యుత్ దీపాలు అసలు వాడకుండా, #తైలదీపాలతో అలంకరణ దర్శనం #ఆలయాలకు అద్భుత ఆధ్యాత్మిక శోభను అందిస్తుంది...
ఇలాంటి అద్భుత ఆలయాలను నిర్మించిన వారికి, నిర్వహణలో ఉన్నవారికి నమస్సులు..
తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలలో వెలసిన ఆలయాలను బృందంతో కలిసి సందర్శించన సందర్బంగా కలిగిన వ్యక్తిగత భావన/అభిప్రాయం..
#మానవవికాసకేంద్రాలుగా #విలసిల్లినవి #మనఆలయాలు,
ఆ పరంపరను కొనసాగిద్దాం.
No comments:
Post a Comment