కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు ప్రత్యేకం.. యాదృచ్చికం కూడా..గమ్మత్తుగా అనిపిస్తాయి...
చిన్న సమన్యయలోపం వల్ల, కొంత ఆలస్యమయ్యి పోవాల్సినవారం నడకదారిలో కార్తికేయ అలయం గుట్టపైకి వెళ్తున్నాం.. అక్కడక్కడ బయటి కట్టడాలకు మూల దేవతా విగ్రహాలు, వారి ఆయుధాలు, వాహనాలు కూడా ఏర్పాటు చేయబడుతాయి. పలనిలోని కార్తికేయ ఆలయం పైకి వెళ్ళెటప్పుడు కార్తికేయవాహనం, మయూరం ఒక కట్టడం మూల మీద ఇలా నిలబడగానే క్లిక్ క్లిక్.. అచ్చం బొమ్మలా అనిపిస్తుంది ఆ పక్కనే ఉన్న రెండు బొమ్మల్లా..
No comments:
Post a Comment