ఎప్పటికైనా కొంత ముప్పే అని తెలిసినా... పెద్దలు, దార్శనికులు ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఇతర సామజిక చైతన్య ప్రేరణా కేంద్రాలు అన్నీ ఎక్కువ శాతం నదీ
ప్రవాహక స్థలాలలో, సముద్రపు అంచున ఏర్పాటు చేయడానికి కారణాలు ఏమై ఉంటాయా? అని అలోచిస్తే....
ఆని ఒడుదుడుకులను ఎదుర్కొని, కుంగక_పొంగక జీవితాన్ని నీటి ప్రవాహంలాగే కొనసాగించాలనే సందేశాన్ని వారు ఆచరించి చూపిస్తూ, జనాలకు భోదించేవారని అర్థం చేసుకోవచ్చు. మూడు మహాసముద్రాల సంగమ స్థలం, కన్యాకుమారిలో స్వామి వివేకానంద 3రోజుల ధ్యానంతో ప్రపంచానికే మార్గదర్శన స్థలం వివేకానంద స్పూర్తికేంద్రం మనలాంటి వారికి ఒక ప్రేరణా కేంద్రమే..
No comments:
Post a Comment