అవకాశాలు ఊరికే ఎందుకొస్తాయి.. ఆశతోనో, ఆశయంతో ఉన్న కొందరిచే అవి సృష్టించబడతాయి.. ఆలోచనలకు ఆచరణ తోడైతే అద్బుతాయి జరగక ఇంకేం జరుగుతాయి...
ఓ పనిలో నిండా మునిగిన వారికి వయస్సుతో సంబందమే లేదు.. మనస్సుతోనే పని.. అదే ఆపనిలో ఆనందాన్ని ఇస్తుంది. వాల్లు అడవిలో ఉన్నా, జనావాసంలో ఉన్నా వాల్ల పనిలో వారు ఉంటారు అంతే..
కాన్సర్ రోగులకోసం ఓ రెండెకరాల స్థలంలో ఆవాసం. కట్టకముందంతా అక్కడ బండరాళ్ళే.. ఇప్పుడు #ఆవగింజంత స్థలం #కాళీలేకుండా అన్నీ #మొక్కలే.. #కాయకూరలు, #పండ్లమొక్కలు, #పూలమొక్కలు, #ఔషదమొక్కలు...ఒకటేమిటి అన్ని రకాల మొక్కలు. అన్నీ
#సేంద్రీయఎరువులతో వాడకమే...ఆ స్థలమే #మాతాపితరులసేవాసదనం వారిచే నడపబడుచున్న Naturopathy Training center #క్యాన్సర్ వ్యాదిగ్రస్తుల #ఆవాసం@ #వినోభానగర్, వీరపట్నం.
అది వృద్దులచే నడపబడుచున్న ఆవాసం..వారు వయసులో మాత్రమే వృద్ధులు..
ఆ కాయకూరల కోసం Gnana Saraswathi #సాధనకుటీర్ లో పండియ్యలేమా? అనే ఆలోచన సందర్సన తరువాత కలిగింది.
No comments:
Post a Comment