ప్రతి పనికి సాధన అవసరం. ఆ సాధన కొన్నిసార్లు సామూహికంగా ఉంటుంది . వ్యవస్థలో పరిపూర్ణత రావాలి అంటే వ్యక్తిలో సమర్పణా భావన పెరగాలి. సామాజిక కార్యానికి కూడా సమయ సమర్పణే మూలాధారం .. అవుసరాన్ని బట్టి , అనుకూలతను బట్టి సమయ సమర్పణ చేసే వెసులుబాటు మనందరికీ ఉంటుంది ...
అదే సాధన. మన సమర్పణ భావనను బట్టే మనకు, వ్యవస్థకు విజయాలు అందుతాయి... అది కార్యకర్త కార్యోన్ముఖుడు కావడానికి చాలా ఉపయోగపడుతుంది..
No comments:
Post a Comment