జీవితంలో ఎదుగుతున్న ప్రతీ ఒక్కరికి ఎవరో ఒకరు శత్రువులు ఉండటం సహజం.
మనం ఎంత మంచిగా ఉన్నా, మన పని మనం చేసుకుంటున్నా.. సమాజంలో మనకు దక్కుతున్న పేరు ప్రతిష్టలు, గౌరవం, మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎక్కడో ఉండరు.
మన బంధువుల, మన స్నేహితుల రూపంలో మన చుట్టూతే నవ్వుతూ ఉంటూ , మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు*.
అలాంటి వారితో మనo నేరుగా తలబడి మన శక్తి, సామార్థ్యలను వృధా చేసుకోవద్దు. వారికి మన నిశ్శబ్ద గమనం ద్వారానే అద్భుతంగా జవాబు చెప్పొచ్చనేది చాణిక్యుడు అద్భుతంగా చెప్పాడు. అదే అనుసరించాలి 😀.
వాళ్ళను అలా వాళ్ళను అలా ఏడుస్తూనే ఉండనిస్తూ మనం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా పనిచేయడమే మన ఎదుగుదల.
No comments:
Post a Comment