హరివర అఖండక్షేత్రం, పెద్దచెరువు కొనకట్ట, వీరపట్నo.
యువత ఉన్నతంగా ఎదిగి, తమ కుటుంబానికి, తమ ప్రాంతానికి నిస్వార్థ సేవ చేయడానికి ప్రేరణా శక్తిగా నిలవడంతో పాటు.....
*వీరపట్నం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ నిర్మించ తలపెట్టిన 108అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ స్థలం "హరిహర అఖండక్షేత్రo"లో జనవరి 9వ తేదీ, మంగళవారం జరిగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవానికి గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారిని ఆహ్వానించిన అఖండక్షేత్ర సమితి సభ్యులు*.
కలిసిన వారిలో అఖండక్షేత్ర వ్యవస్థాపకులు సదా వెంకట్ గారితో పాటు
పాండు రంగా రెడ్డి, శ్రీ ఈ వెంకట్ రెడ్డి కౌన్సిలర్, శ్రీ నందు కౌన్సిలర్, శ్రీ రమేష్, చందూ తదితరులు ఉన్నారు.
09.01.2024 రోజున *శ్రీ జగద్గురు శంకరాచార్యులు, హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ క్షేత్ర సందర్శనకు విచ్చేసి అందరికీ ఆశీస్సులు అందిస్తారు.*.
Founder,
హరివర అఖండ క్షేత్రసమితి & వీరపట్నo అఖండ ట్రస్ట్.
No comments:
Post a Comment