met Another Eminent personality..
ఇంకో అసాధారణ వ్యక్తిత్వoతో కలయిక.. ఉన్నత స్థాయి హోదాలో ఉన్నా ఎలాంటి అధికార దర్పం చూపక సాధారణంగా ఉండే వ్యక్తి...
గత 10 ఏళ్లుగా మన పని పట్ల అంతే ఆదరణ చూపే శివధర్ రెడ్డి గారు,IPS... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్... అయినా వ్యక్తిత్వంలో మార్పు లేదు.
వారు Intelligene Chief అయిన వారం రోజు తరువాత కలిసిన సందర్భం.
No comments:
Post a Comment