అక్రమంగా కూల్చబడ్డ సాధన కుటీర్ వివేక మండపం గోడ ఇటుకల కింద నుండి తీసి, దాచి ఇంకోచోట నాటిన కాశ్మీరీ గులాబీ మొక్కల నుండీ గులాబీలు..
కూల్చిన ఇటుకలు తన కొమ్మలపై పడి నలిపేసిన తతంగమoతా ఇప్పుడు వేర్లల్లో భద్రంగా దాచుకున్నాం.. ప్రతి ఆదివారం భారత మాతా హారతి అర్పణకోసం మేం సిద్ధం అంటున్న గులాబీలు..
No comments:
Post a Comment