*Thx to team for wonderful Coordination*...
Successfully Completed *Bharath Dharshan Yatra*
*Gujarath Trip_2021*.
*Air✈️ Way 2200 & 3500 Road🚘 way*.
Visited.
*Ambaji Matha Gabbar Pahad*
*Mount abu(Rajasthan)*
*Nadabet Indo Pak Border*
*Lakhpath Boarder*
*The Rann of Kutch*
*Mandvi Beach*
*Dwaraka*
*Nageshwar Jyothi kung*
*Somnath Manchir*
*Junaghad Abhaji Matha*(ShakthiPeet)
*Salangpur Hanuman Temple*
*Gir National Park*
*Gujarath Science City*
*World's Tallest Statue_ Unity of Statue, Ahmadabad*...
అనుగ్రహించిన దైవానికి, సహకరించిన ప్రకృతికి, మంచి సమన్వయంతో తోడున్న సహచరులకు దన్యవాదాలు..
*పది రోజుల పాటు సాగిన భారత్ దర్శన్ యాత్రలో బాగంగా గుజరాత్ రాష్టంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రాత్మ స్థలాల సందర్శన సంపూర్ణం*..
*మన దేశ ఆద్యాత్మిక ,సాంసృతిక వారసత్వ సంపదను సృష్టించి వాటికి కాపాడే క్రమంలో తమ జీవితాలను ధారబోసిన నాటితరం వారికి, ఆ పరంపరను కొనసాగిస్తున్న నేటితరం వారదులకు వినమ్రపూర్వక ప్రణామాలు*.
*దైవభక్తి సమ్మిళిత దేశభక్తి పెంపొందించేలా యాత్ర రచన చేసి మార్గదర్శనం చేసిన పెద్దలకు ప్రత్యేక దన్యవాదాలు*...
భారత దేశంలోని అన్ని చారిత్రాత్మక స్థలాల సందర్శనకోసం సాగే ఈ భారత్ దర్శన్ యాత్రలో ఇంకా మిగిలిన స్థలాల సందర్శనకూ ఇంతే ఉత్సాహాన్ని, మార్గదర్శనాన్ని ఇవ్వాలని ఆ ప్రకృతిని వేడుకుంటూ... భారత్ మాతకి జై.
Nv visit chesina places anni nenu youtube lo chustunna sir 😃
ReplyDeleteతెలివైనవారు తెలివైన పనులే చేస్తారు....
Deleteతెలివైనవారు తెలివైన పనులే చేస్తారు
ReplyDelete