#BharathDharshan_2019
#Uttarakand Trip
#CHARDHAMYATRA
Day6
On the way to #KEDHARNATH MANDHIR by #HORSERIDING for 23km #GHATROAD and 11755fts Hight.
Finally reached.
Thanks to #NATURE for Support.
ఉదయం 5గం. లకు ప్రారంభమైన యాత్ర, 23Kms 11755 fts ఎత్తులో ఉన్న కేదార్ నాథ్ ఆలయం చేరడానికి 6 గo.ల ప్రయాణం..
వెళ్లడానికి నాలుగు రకాలు పద్ధతులు..
హెలికాప్టర్, గుర్రం, తొట్టెల, నడక...
ప్రకృతిని ఆస్వాదించడానికి
గుర్రమే మేలని ఎక్కేసాం..
నడిచే వాళ్ళను చూస్తే #స్ఫూర్తి,
ఆరోగ్య రీత్యా నడవలేని, గుర్రమెక్కలేని
భక్తులను మోసేవాళ్లను చూస్తే ఒకింత జాలి...
అది వారి కూడు, గుడ్డకోసం ఖచ్చితంగా కాదు.
భగవంతుని నిర్ణయం అంతే.
గుర్రంతో పాటు నడిచే యువకులను చూస్తే ఇంకా కావలసినంత స్ఫూర్తి..
నిజమే బులావ ఉంటేనే వెళ్తారు దర్శనానికి..
ఝలక్ ఇచ్చి సహకరించిన ఆరోగ్యానికి దండాలు.
సేఫ్ గా చేరిక.
No comments:
Post a Comment