బడే మియా కే పాస్ చోటే మియా😀 నిజాయితీగా జరిగే ఏ పనైనా నిటారుగా నిలబలదుతుంది. ఒడుదుడులతో కాస్త ఆలస్యమైనా తప్పక గుర్తింపు పొందుతుంది. దేశ సమగ్రతకోసం నిజాతీగా పనిచేసిన సర్దార్ పటేల్ గారికి వారి సమయంలో తగిన గుర్తింపు అందలేదన్నది నగ్నసత్యం.
దేశంలో మేము బాగం కామని మొండికేసిన అనేక సంస్థానాల రాజులను తనదైన శైలితో చక్కదిద్ది సమృద్దభారతం వైపుగా నిలిపిన సర్ధార్ పటేల్ గారి పనిని ప్రపంచం గుర్తించేలా చేయడం అభినందనీయం..వందనీయం.. వారి పనిని స్మరించుకుంటూ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని సమైక్యతకు చిహ్నంగానిలపడం అద్బుతం.
No comments:
Post a Comment