మహాత్మా.... ప్రపంచానికి అహింస అనే అద్భుతమైన ఆయుధం ఇచ్చావ్...
ఈశ్వర్ అల్లా తేరా నామ్ అనే మహాద్భుత నినాదం ఇచ్చాం.
దానితోనే నీ అనుకూయులకు గట్టిగా చెప్పండి.. మతం కన్నా ముందు మనిషిని మనిషిగా చూడమని..
ఒక మనిషిని బహిరంగంగా చెట్టుకు ఉల్టా కట్టేసి, బతికున్న మనిషి తోలు తీసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తే వచ్చే అర్ధనాదంతో ఆనందం పొందుతున్న వారి దగ్గరక కెళ్ళి ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని గట్టిగా బుద్ధి చెప్పమను. హే రామ్ అనమను...
No comments:
Post a Comment