*స్నేహం అంటేనే అంతరాలు చూపనిది*..
*స్వచ్ఛమైన స్నేహం ఎప్పటికీ కాపాడబడాలి.*
అంతరాలు చూపని స్నేహమే సుగంధపు వాసనలా నలుదిశలా వ్యాపిస్తుంది.
పైసలు–పరపతి చూస్తూ,
రేపటి అవసరాలను బేరీజు వేసుకుని స్నేహాలు చేస్తున్న ఈ రోజుల్లో...
నిజాయితీగా, కల్మషం లేని స్నేహమని వేనోళ్ళు పొగుడుతున్న వీరి స్నేహ బంధం నిజంగా ఆదర్శనీయం..
అవసరం కోసం స్నేహం చేసి ఆపదలో ముఖం చాటేసే నేటి స్నేహాల మధ్య అవసరంలో పక్కన ఆపదలో ముందు అని వీరిపై వేనోళ్ళ కురుస్తున్న అభిమానుల్లో మనము ఉందాం..
కృష్ణ కుచేలుల స్నేహమoత లేకున్నా స్నేహం ముసుగులో కుట్రలు కుతంత్రాలు చేయని వారిలో మనముందాం.
( గ్రామంలో జరిగిన భీకర ఎన్నికల పోరు వేళ అధైర్య పడక, ఒకటే మాటగా నిలిచి, గెలిచిన స్నేహమని ఊరంత అంటుంటే కేవలం స్నేహ విషయం కోసం ఇలా ✍️..వారే జయ్ విజయ్ లు).
No comments:
Post a Comment