Friday, June 13, 2025

సాధన కుటీర్

వరుణుడి పిలుపుతో నభం నుండి నడియాడుతూ భువికి చేరిన వర్షపు చుక్కలను తన ఒడిలో ఒడిసిపట్టి... 
 ఆదిత్యుడి ఉషోదయపు ఆతిథ్యముతో, భరతమాత సన్నిధిలోని వనసంపద లేలేత పత్ర - పుష్పాల పలకరింపునీ, పక్షుల కితకితలను, తోటి జీవులతో కలిసి వృక్షశాయికల ఉరుకులాటను నిశబ్దంగా   ఆలకిస్తూ తిలకిస్తున్న సాధన కుటీర్..
సాధనకై పరుగున వచ్చే  పల్లె ఆణిముత్యాల ప్రగతి కోసం చైతన్య రథాన్ని అవుతానంటూ స్వాగతం పలుకుతున్న కుటీరం..ఇదే ఇదే కుటీరం మన సాధన కుటీరం.

No comments:

Post a Comment