Tuesday, October 3, 2023

BDY_ACP Trip-2023

PRANAM SAINIK  
INDIAN_ARMY
#Bharth Mathaki jai
#Bharthah Dharshan Yatra
ArunachalPradesh Trip-2023
అతి #పవిత్రమైన, #శక్తివంతమైన స్థలం..
#BUM_LA_PASS,  #TAWANGH, #ArunachalPradesh.
#INDO_CHINA_Border
సముద్ర మట్టం నుండి #15200fts ఎత్తులో,
-20° చలిలో దేశం కోసం #భారతసైనికులు నిత్యం పహారా కాసే స్థలం..
1962 #చైనాతోయుద్ధం జరిగిన స్థలం.. 
#JashwanthSingh, #JogendharSingh వంటి సైనికులు ఒక్కొక్కరుగా దేశంకోసం చివరి క్షణం వరకు పోరాడిన #పవిత్రస్థలం. #భారత్_దర్శన్ యాత్రలో భాగంగా ఐదవ రోజు ప్రత్యక్షంగా దర్శించే అద్రుష్టం కలిగినందుకు దన్యులం.
అక్కడ #తెలుగుసైనికుడు #మల్లయ్య (కర్నూల్) కలవడo ఇంకా శక్తి నిచ్చింది. కానీ 9నెలల క్రితం పుట్టిన తన బాబును ఇంకా చూడలేదు అని తాను చెపుతున్నప్పుడు అతని కళ్ళలోని ఆద్రత, అతని కర్తవ్య నిష్ఠ ముగ్ధులను చేసింది*.

:~ #Pranam_Sainik🙏🇳🇪 
భారత్ మాతా కీ జై✊🏻.

No comments:

Post a Comment