లక్ష్యం ఒక్కటే_ మార్గాలు వేరు...
గమ్యం ఒక్కటే - గమనాలు వేరు..
సాధకులే- అంతా సాధకులే..
సాధనా పథమందు నడిచే సాధకులే..
ప్రాంత మేదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా..
ఉన్న సమయం, సంపదలో కొంత సమాజ హితం కోసం వెచ్చించాలనే ఆశ,ఆశయంతో ఉన్నవారే.
అంతా భారత మాత సేవకై సిద్దంగా ఉన్నవారే*. అవరోధాలెన్నున్నా ఆనందంగా అధిగమిస్తూ...
పసితనంలో పనిలో చేరి వయసుతో పాటు పనిలో పరిపక్వతతో కొందరు - పనిలో పసికూనలై ఎగబాగుతున్న వారు కొందరు..
భారతమ్మ సేవకై అందరూ...
*భారత్ దర్శన్-2023 యాత్రలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ABVP, BJP & గ్రామ పంచయతీ బాధ్యతల్లో ఉన్న కార్యకర్తలతో BOMDILA లో ఆత్మీయ సమావేశం*. అద్బుతం, ఆనందం..
:~ భారత్ మాతా🚩 కీ జై✊🏻
No comments:
Post a Comment