Wednesday, August 9, 2023

మాయదారి ప్రకృతి.

మాయదారి ప్రకృతి  మరో(మహా) కార్యానికి మనసుని ఉసిగొలుపుతున్నది..
ఉన్నపలoగా ఉపకరణాలనూ జోడిస్తున్నది.  వారీ పోరడా ఒంట్లో మరిగే రక్తం చప్పబడకముందే చేయాల్సిన పనిరా అని ఎగతాళి చేస్తున్నది, ఊరి స్తున్నది.. పద పదరా సదా అని తోసేస్తున్నది - పదుగురినీ తోడిస్తాంటున్నది... 
మనకెందుకులే ఊరుకుందామా_  ఉద్యమంగా ముందుగు సాగుదామా? అనేది నిర్ణయిద్దాం.
సమాజహితం కోసం కదాని కొంత ఆలోచన అంతే!.

No comments:

Post a Comment