ప్యారే మిత్రో....
బహు పరాక్... బహు పరాక్.
ఈ ఫోటోలలో కనిపిస్తున్న వ్యక్తి 1990 తర్వాత అనేక రకాలైన ....... కార్యక్రమాలు చేస్తూ తప్పించుకుంటూ అనేక చోట్ల తిరుగుతున్నాడు.
మన కండ్ల ముందే కదలాడుతూ అనేక రకాల....... కార్యక్రమాలు చేస్తూ అలా ఇలా తిరుగితున్నాడు..
పట్టుకుందామంటె దొరకక, పొరపాటున దొరికినా జారి జారి పోతూ మల్లా అలాంటి కార్యక్రమాలే చేస్తున్నాడు..
అందుకే అతని 90 సం.రం నుండి సేకరించిన కొన్ని చిత్రాలను అన్ని.........స్టేషన్లలో పెడుతున్నాము. మన పరిసరాలలోనే సంచరిస్తున్నాడు.
కనిపించినవారు తమ తమ అందుబాటులో ఉన్న ........ స్టషన్లో తెలుపగలరు. ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడదు. అప్పగించిన వారికి మాత్రమే ఇవ్వబడును.
అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం.
No comments:
Post a Comment