కాశ్మీర్ హిందూస్తాన్ కా నహీ కిసీకా బాప్ కా అని నినదించిన బాల వాక్కులు నిజమవుతున్న వేళా, నినదించిన గొంతులే తమ కలను సాకారం చేసుకుంటున్న వేళా..
అమ్మ భారతి విశ్వ గురువుగా వెలుగొందే రోజులు దగ్గరవుతున్న వేళా..
ముడాలసిందే కొన్నింటికి- ముద్దాడాలసిందే గమ్యాన్ని.
మూడిందంటే వీడాలసిందే మరి..
ఎన్నాళ్ళని భరిస్తారు..
ఇన్నాళ్లు అనుభవించింది చాలు.
ఇదర్ కా పీకే, ఇదర్ కా కాకే.. ఉదర్ కా గానా భజన నహి చలేగా .. అబ్ తో ఆసల్ నహీ చలేగా..
అది కాల నిర్ణయం.. రేపటి అఖండ భారతానికి నాంది. అదే ఎప్పుడో జరిగిన యుగద్రష్టల సూక్ష్మ దృష్టి.
అఖండ భారత్ నారా హమారా- విష్వగురు పిర్ సే బనే దేశ్ హమారా.
భారత్ మాతాకి జై.
No comments:
Post a Comment