Rememberece @ RachaKonda Visit on 18.08.2014.
*ప్రకృతి ఆరాధనే- దైవారాదన*:
ఓ కారణమంటూ లేకుండా ఏ పని జరగదు అంటే ఊరికే అనుకున్నాం..
ఏమాత్రం పూర్వ సందర్సనలేని రాచకొండకు ఒకే సంవత్సరంలో 5 మార్లు వెళ్ళాల్సివచ్చిoది.
ఆ తరువాతే అర్థమైయింది... తన అనుగ్రహాంతో రాచకొండలో #అఖండజ్యోతి వెలిగించదానికి సంకల్పం చేయించినాడు ఆ శివయ్య అని.
*400 సం. రాల క్రితం ఆరిన జ్యోతి 2015 లో మళ్లీ వెలిగించబడ్డది #వీరపట్నంఅఖండ ద్వారా అన్నారు స్థానికులు.. చరిత్రకారులు*.
2015 నుండి ప్రతియేడు నిర్వహించబడుతూ 4 సo.రాలు పూర్తిచేసుకున్న #అఖండజ్యోతి 5వ సంవత్సరానికి సిద్ధం కమ్మంటుంది.
పరిసర గ్రామాలలో ఆధ్యాత్మిక శోభతో పాటు ప్రకృతి ఆరాధన పట్ల భాధ్యతనూ గుర్తుచేయమంటుంది.
*ప్రకృతి ఆరాధనే- దైవారాదన*.
#RachaKonda. #VeeraPatnamAkhanda
No comments:
Post a Comment