Sunday, July 14, 2024

గంగా హారతి & అఖండ జ్యోతి సన్నాహక సమావేశం

విరపట్నం అఖండ ట్రస్ట్ ఆధ్వర్యంలో 
ప్రతీ కార్తీక పౌర్ణమి రోజున     వీరపట్నం పెద్దచెరువులో *అఖండ గంగాహారతి & రాచకొండలో అఖండ జ్యోతి మహోత్సవ దశమ వార్షిోత్సవ మొదటి సన్నాహక సమావేశం సంపూర్ణం(15.07.2024)..
*2015 సంవత్సరంలో పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున, శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి కరకమలములచే ప్రారంభించిన ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం నిర్వహిస్తూ 2024 కార్తీక పౌర్ణమికి 10సంవత్సరాలు అవుతున్న సందర్భంగా,  ఉత్సవ దశమ వార్షికోత్సవం 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం.* 
ఉత్సవ ప్రారంభం నుండి  ఉన్న కొద్ది మంది మాత్రమే ప్రతినిధులుగా  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*ఉత్సవానికి నాలుగు నెలల ముందుగా నిర్వహించిన ఈ సమావేశంలో నిర్ణయాల ప్రకారం, ఉత్సవానికి అవసరమయ్యే విభాగాలుగా సమావేశాలు నిర్వహించి, అందరినీ భాగస్తులు చేస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం జరిగింది.*
 :~
 *వీరపట్నం అఖండ ట్రస్ట్*.

No comments:

Post a Comment