*జై శ్రీ రామ్...
హరివర అఖండక్షేత్ర సమితి ఆధ్వర్యంలో వీరపట్నం పెద్దచెరువు కొనకట్ట వద్ద నిర్మిస్తున్న 108 అడుగుల శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణ పనుల ప్రారంభం గురుంచి శేరిగూడ గ్రామస్తులచే
14.07.2024, ఆదివారం రోజున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సన్నాహక సమావేశం జరిగింది.
హరివర అఖండక్షేత్ర సమితి &
**హరివర అఖండ ట్రస్ట్ **
No comments:
Post a Comment