Post of 01.11.2020
గంగమ్మకు అఖండహారతి_ శివయ్యకు #ఆఖండజ్యోతి
సన్నాహక సమావేశం
@ #రాచకొండ, 01.11.2020
#వీరపట్నంఅఖండట్రస్ట్
#మహాసంకల్పం.
#వీరపట్నం #పెద్దచెరువు నీటితో నిండి పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
పెద్దవులో #గంగమ్మకుహారతి _ #రాచకొండ శివయ్యకు #అఖండజ్యోతి కార్యక్రమం సంకల్పించింది #వీరపట్నంఅఖండట్రస్ట్.
#2015 సంవత్సరం, #కార్తీకపౌర్ణమి రోజున #శ్రీశ్రీశ్రీజగద్గురుశంకరాచార్య #హంపీ విరూపాక్ష #విద్యారణ్యస్వామీజి కరకమలములచే ప్రారంభం జరిగింది. ప్రతీ సంవత్సరం #కార్తీకపౌర్ణమి రోజున #పెద్దచెరువు కు #హారతి సమర్పించి అదే #జ్యోతి తో #రాచకొండ లో #అఖండజ్యోతి ని వెలిగించడం జరుగుతున్నది.
వీరపట్నం #పెద్దచెరువు కేంద్రంగా
#104గ్రామాలు, రాచకొండ పరిసర గ్రామాలు కలిపి సుమారుగా
#150గ్రామాల నుండి # #తైలసేకరణ(#నూనె) చేసి, ఈ కార్యక్రమం నిర్వహించాలనేది #సంకల్పం.
2020 #కార్తీకపౌర్ణమి రోజున నిర్వహించే కార్యక్రమం కోసం # వీరపట్నంఅఖండ #మంచాల మండల కార్యకర్తలో ఈ కార్యక్రమం కోసం #సన్నాహకసమావేశం 01.11.2020, ఆదివారం #రాచకొండ లో నిర్వహించబడింది.
కార్యక్రమ నిర్వహణలో బాగస్వామ్యులవుతున్న కార్యకర్తలకు #శుభాభినందనలు..
:~ #వీరపట్నంఅఖండట్రస్ట్.