Friday, September 8, 2023

మా హమే శక్తీ దే


అవసరాల కోసం కొన్ని _అనివార్యమై కొన్ని..  
మాకు తెలిసి కొన్ని _తెలియక కొన్నీ తప్పులు చేస్తానే ఉన్నాం/ఉంటాం..
అవన్నీ నీకైతే తెలుసు..అయినా మన్నించు 🙇‍♂️ అని..
ఆ అవసరాలు సమాజ హితం కోసమైనవిగా ఉండేలా నీవే అనుగ్రహించు అని ఎప్పటిలాగే సిగ్గు పడుతూ, బుద్ది మంతుల్లా చేతులు కట్టుకుని వేడుకోవడమే🧎🏻‍♂️. మా హమే శక్తీ దే🙏: న రుక్ నే కా - న  ఝక్ నే కా.

No comments:

Post a Comment