ఒక కారణమంటూ లేకుండా ఏ కలయిక జరగదు....
కొన్ని ప్రకృతి ప్రసాదిత నిర్ణయాలు ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి..
అనుమానమే అక్కరలేదు..
మన సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటా వస్తుందనేది పచ్చినిజం..
సంకల్ప సాకారానికి ఎవరున్నా,లేకున్నా చిట్టచివరి వరకు నీ దారిలో అడుగులు నీవు వేస్తే....ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని ఎప్పుడు జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా మన పనిలో నిజాయితిని కాపాడుకోవడమే..
No comments:
Post a Comment