Sunday, November 24, 2019

ఆత్మశక్తి - SHAKTHI

ఆకాశమంత ఆశకు ఆవగింజత శక్తి ఎక్కడ సరిపోతది. కానీ ఆశే ఆశయం అయితే ఆ ఆవగింజే ఆయుధమవుతది. అదే ఆవగింజ ఆయుధం కావాలంటే ఆత్మశక్తి కావాలి. అది జల్ది దొరికితే బాగుండు అని అందరికీ ఉంటుంది. కానీ 
అది అంత ఈజీగ దొరకదుగా.. కానీ కచ్చితంగా దొరుకుతుంది.. కావాలసింది సాధన. 
అంటే తపస్సో,ద్యానంలో కూర్చోవడం కాదంట.
నమ్మిన పనిని తపస్సులాగ చేయాలంట.

అందుకే అన్నారు.
కుచ్ పానా హైతో కుచ్ కోనా హై..
కామ్ కే లియే క్యా కోనా హై_ క్యా పానా హై అప్నా మర్జీ .
అప్నా మర్జీ... అప్నా మర్జీ.

No comments:

Post a Comment