నిండైన అభిమానంతో అవగింజ ఇచ్చినా అద్బుతమే....
అభిమానాన్ని అన్నివేళలా అంతే బయటికి కనపర్చకపోవచ్చు/ కనపరచలేము కూడ..
సరైన సమయంలో దాని లోతు తెలుస్తుంది..
అదే తెలియపరుస్తుంది కూడా... అంతటి అభిమానానికి ఆశించిన అన్నీ ఇవ్వలేము కానీ, ఆశయానికి అవసరమైన విశ్వాసంతో నిండిన ఆత్మశక్తిని కొంతవరకు ఇచ్చే అవకాశం అందరికీ ఉంటుoది. మాకు అదే భగవద్ప్రాప్తి..
*మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎది గాక ప్రపంచానికి మీరు కావాలి, అందుకే ప్రపంచం మీ కోసం ఎదురుచూసేలా మీరు ఎదగాలి అనే నినాదం పల్లెఆణిముత్యాలకు ఇస్తాం*.. *నీకు అదే.. అభయం,ఆశీర్వాదం.. అభినందన @ తుకారం*.
No comments:
Post a Comment