Friday, November 29, 2019

Maa Hame Shakthi Dhe _ మా హమే శక్తి దే

ఇసిలియే మాంగ్ తే హై.. కృపా హై ఆప్ కీ

*మా హమే శక్తి దే*
*న ఝుక్ నేకా_ రుక్ నేకా*

కామ్ కర్ నేకా హిమ్మద్ దేనా_ కామియాబ్ హోనేకా శక్తి భి దేనా..

కోషీక్ కర్నేకా కృషీ హామారా_ ఆశీర్వాద్ దేనా ఆప్ కా..

*మా హమే శక్తి దే*...
*న రుక్ నేకా_ రుక్ నే కా*.

పైసే కే సాత్ న బాగ్ నే కా_పాగల్ పనే కా సాత్ న రహె నే కా.

అచ్చేకా సాత్ రహెనే కా మన్ దేనా _ జరూరత్ పడే కచ్చే కే సాత్ లడ్ నే కా హిమ్మత్ బీ దేమా.

*మా హమే శక్తీ దేనా*.

Wednesday, November 27, 2019

Maa Hame Shakthi Dhe _ మా హమే శక్తి దే

ఇసిలియే మాంగ్ తే హై.. కృపా హై ఆప్ కీ

*మా హమే శక్తి దే*
*న ఝుక్ నేకా_ రుక్ నేకా*

కామ్ కర్ నేకా హిమ్మద్ దేనా_ కామియాబ్ హోనేకా శక్తి భి దేనా..

కోషీక్ కర్నేకా కృషీ హామారా_ ఆశీర్వాద్ దేనా ఆప్ కా..

*మా హమే శక్తి దే*...
*న రుక్ నేకా_ రుక్ నే కా*.

పైసే కే సాత్ న బాగ్ నే కా_పాగల్ పనే కా సాత్ న రహె నే కా.

అచ్చేకా సాత్ రహెనే కా మన్ దేనా _ జరూరత్ పడే కచ్చే కే సాత్ లడ్ నే కా హిమ్మత్ బీ దేమా.

*మా హమే శక్తీ దేనా*.

Sunday, November 24, 2019

ఆత్మశక్తి - SHAKTHI

ఆకాశమంత ఆశకు ఆవగింజత శక్తి ఎక్కడ సరిపోతది. కానీ ఆశే ఆశయం అయితే ఆ ఆవగింజే ఆయుధమవుతది. అదే ఆవగింజ ఆయుధం కావాలంటే ఆత్మశక్తి కావాలి. అది జల్ది దొరికితే బాగుండు అని అందరికీ ఉంటుంది. కానీ 
అది అంత ఈజీగ దొరకదుగా.. కానీ కచ్చితంగా దొరుకుతుంది.. కావాలసింది సాధన. 
అంటే తపస్సో,ద్యానంలో కూర్చోవడం కాదంట.
నమ్మిన పనిని తపస్సులాగ చేయాలంట.

అందుకే అన్నారు.
కుచ్ పానా హైతో కుచ్ కోనా హై..
కామ్ కే లియే క్యా కోనా హై_ క్యా పానా హై అప్నా మర్జీ .
అప్నా మర్జీ... అప్నా మర్జీ.

Friday, November 22, 2019

అభిమానం

నిండైన అభిమానంతో అవగింజ ఇచ్చినా అద్బుతమే....
అభిమానాన్ని  అన్నివేళలా అంతే బయటికి కనపర్చకపోవచ్చు/ కనపరచలేము కూడ.. 
సరైన సమయంలో దాని లోతు తెలుస్తుంది.. 
అదే తెలియపరుస్తుంది కూడా... అంతటి అభిమానానికి ఆశించిన అన్నీ ఇవ్వలేము కానీ, ఆశయానికి అవసరమైన విశ్వాసంతో నిండిన ఆత్మశక్తిని కొంతవరకు ఇచ్చే అవకాశం అందరికీ ఉంటుoది. మాకు అదే భగవద్ప్రాప్తి..
*మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎది గాక ప్రపంచానికి మీరు కావాలి, అందుకే ప్రపంచం మీ కోసం ఎదురుచూసేలా మీరు ఎదగాలి అనే నినాదం పల్లెఆణిముత్యాలకు ఇస్తాం*.. *నీకు అదే.. అభయం,ఆశీర్వాదం.. అభినందన @ తుకారం*.
All the Best for All Your Next  Trips @ Mounteneering.

Friday, November 8, 2019

BHAJAN _ భజన

భజన::: మనకు తెలియకుండానే ఆ వైబ్రేషన్స్  మనలోని షట్ చక్రాలను శుద్ది చేసి ఆధ్యాత్మికంగా భగవంతునికి దగ్గర చేస్తుంది.

అంతే కంటే ఎక్కువగా ఎన్నో వ్యక్తిగత ఉపయోగాలను చేకూరుస్తుంది..@సమిష్టి తత్వం, ఏకాగ్రత, తన్మయత్వంతో పాడటం, నలుగురితో కలిసి పనిచేసే గుణం, నిష్టతో చేసే భజన మన ఒంటిలో రక్త ప్రసరణవేగం ద్వారా శుద్ది చేస్తుంది, పండిత_పామరులకు ఓకే వేదికనిస్తుంది,
 గాయకులు కాని మనచేత పాటలు పాడిస్తుంది....
అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తి-అంతస్తులు, కుల వర్గాల, చైనా-పెద్ద  తారతమ్యం చూపక అందరినీ ఒక్కరిగాచేయిస్తుంది.

అందుకే పూర్వం నుండి భజనలకు ఎంతో ప్రాముఖ్యo
ఇది కేవలం వయసు మల్లిన వారు చేయాలని/చేస్తారని, ఏ పని లేనివారు చేయాలని/చేస్తారని అనుకుంటే పొరపాటే. 
అందరం చేయాలసిందే.
అందుకే జ్ఞానసరస్వతి సేవాసమితి యువజన విభాగం కొన్నాల్ల క్రితం ఆగిన భజనను మల్లీ పున: ప్రారంభించింది. 
కార్తీకం పేరిట 40రోజులు కొనసాగిస్తుంది. 10రోజులు దిగ్విజయం.. శుభాకాంక్షలు💐.