కాలం తనకు కావాల్సిన యోధుల్ని తనే తయారు చేసుకుంటుంది..
ఒక్కో పనికోసం ఒక్కొక్కర్ని...
ఊహ తెలిసిన నాటినుండి ఊపిరి వదిలేవరకు క్షణం క్షణం_ కణం కణం దేశంకోసమే ఈ దేహమని ఉగ్గుపాలతో దేశభక్తిని నేర్చిన నీ కంటే దేశభక్తులెవారున్నారు ఈ రాజకీయాలలో..
నిన్ను నీలాగ తయారు చేయడానికి ఎంతమంది సంస్కారమో, ఎందిరి త్యాగమో, మరెందరో సంఘయోదుల నిశ్సబ్ద సమయ సమర్పణ.
అదే కాలం ఈ దేశానికిచ్చిన గొప్ప వరం.
కావాలి తప్పక భారతమ్మ జగజ్జేత.... అత్మవిశ్వాసంతో చెపుతున్నాం తప్పక జరుగుతుంది 155 సం.రాల క్రితం వివేకవాణి..
ఆ నరేంద్రుని స్వప్నం ఈ నరేంద్రునితో సాకారం...
తప్పక జరుగును అఖండభారతం.
భారత్ మాతా కి జై.
No comments:
Post a Comment