అమ్మా దీవించు కదిలాము సేవా దళమై. 2.
కాలేజి పిల్లల పైసలడగటానికై_ నీ ముంగిట ద్వజస్థంభమే నిలపడానికై..
~ అమ్మా దీవించు కదిలాము సేవాదళమై.
అడగడానికి మేమైతే సిగ్గుపడటం లేదు_ అనుగ్రహించు వారినీ ఇచ్చి ఎదగడానికై.
అమ్మా దీవించు కదిలాము సేవాదళమై.
ద్వజస్థంభమే కాదది _
పల్లె బడుల పిల్లలకో వరమవ్వాలని..
ప్రతిభగల నిరుపేదలకో అభయ స్థంభమవ్వాలని...
అమ్మా దీవించు కదిలాము సేవాదళమై.
No comments:
Post a Comment