సలేశ్వర లింగమయ్య దర్శనం @నల్లమల అడవుల్లో... శ్రీరామనవమి నుండి 5 రోజులు...
కొండ కోనల్లో వెలసిన ఆ దైవాలకన్నా...
ఆ దైవానుగ్రహాన్ని తమ ముందుతరాలకు అందించేందుకు తమ జీవితాలకు సైతం లెక్కచేయక "దారి చెక్కిన" మార్గదర్శకులకెె మొక్కాలనిపిస్తది.
చెంచులూ.... మంచుకంటే చల్లని మనసున్న మారాజులు మీరు.
కల్మషంలేని మీ నిండు హృదయాలకు వందనాలు.
అన్నీ సవ్యంగా ఉండికూడా తోటివారికోసం ఏమీ చేయలేని, నిస్సహాయకులుగా ఉండె స్వార్దపరులకు, మీ ఆత్మసౌందర్యం, మీ ఆత్మవిశ్వాసం, మీ గుండె దైర్యం ఒక ప్రేరణగావాలే.. మీరెప్పటికీ ఇలా కల్మషలేములుగానే ఉండాలే.. అందరికీ మార్గదర్శకులుగా ఉండాలే.. ఆ సలేశ్వర లింగడు మీకండగా ఉండాలే..
"సల్లంగ చూడు లింగమయ్య మనాల్లని"
No comments:
Post a Comment