నీ క్లోజ్ పీపుల్ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ గురించి వాళ్లు అలా నెగటివ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పారే అనుకోండి......
ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది వేరే మనిషి మన గురించి ఏం మాట్లాడారో అది పక్కన పెట్టండి
కానీ ఆ మనిషి నీ దగ్గర నా గురించి నెగిటివ్గా మాట్లాడడానికి అంత కంఫర్ట్ ఎలా ఫీలయ్యారు.... హౌ ఇస్ ఇట్ పాసిబుల్...
ఎందుకంటే ఇన్ కేస్ నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి ఎవరైనా నా దగ్గర నెగిటివ్ గా మాట్లాడే ధైర్యం కూడా చేయరు ఎందుకంటే నేను వారికి అలా నా ఫ్రెండ్స్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇచ్చి పడేస్తాను.....
అలాంటిది నీకు చెప్పే వారి దగ్గర వేరే వ్యక్తి నీ గురించి నెగటివ్ గా మాట్లాడడానికి అంత కంఫర్ట్ ఎలా ఫీలయ్యారు...
జనరల్ గా ఫ్రెండ్షిప్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి వాటిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే నీ absence లో నిన్ను defend చేయగలగడం.... నీ absence లో నీకు స్టాండ్ తీసుకోగలగడం... ముందర ఎవరైనా మంచిగానే ఉంటారు....
నీ ఆబ్సెన్స్ లో నిన్ను డిఫెండ్ చేయలేని వ్యక్తి… నీ ఎదుట ఎంత స్నేహంగా ఉన్నా, ఆ స్నేహాన్ని మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అందుకే ముందు ఇలాంటి ఫ్రెండ్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి...
🖌️
No comments:
Post a Comment