Monday, August 26, 2024

ద్యాన్ చంద్ కు నివాళులు


 తన ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించకున్నా...
 హాకీని ప్రాణంగా భావించి చంద్రుడి వెన్నెలలో ఆట నేర్చి... ధ్యాన్ సింగ్ పేరును ధ్యాన్ చంద్ గా మార్చుకుని దేశానికి మూడుసార్లు #ఒలింపిక్ #పతకాలు అందించిన #హాకీమాంత్రికుడు ధ్యాన్ చంద్.  తన ఆటకు విదేశీయుల నుండి, దేశాదినేతలనుంది ఎన్ని ఆఫర్లు వచ్చిన సున్నితంగా తిరస్కరించిన కరుడుగట్టిన #దేశభక్తుడు.
తన ఆటకంటే, తన #దేశభక్తి కి మొక్కుతూ...
ఆయన జన్మదినాన్ని #జాతీయక్రీడాదినోత్సవం గా జరుపుకుంటున్న భారతీయులoదరికీ శుభాకాంక్షలు💐.
 సాధకులకు #నిత్యప్రేరణ ఇవ్వడానికి  #సాధనకుటీర్  చెట్టెక్కిన ధ్యాన్ చంద్ కు ప్రణమిల్లిన🙏 సాధకులు.

No comments:

Post a Comment